Address: | Kalimi birla3-74,lathipuram,gadwal,telangna, Mahbubnagar, Andhra Pradesh, 509125 |
నాపేరు కలిమి బిర్లా నేను శ్రీరామ్ చిట్స్ లో నా ట్రాక్టర్ లోన్ మొత్తం క్లియర్ చేసినా కానీ ఏజెంట్ noc పేపర్ గురించి అడుగుతుంటే 5000 లంచం అడుగుతున్నాడు నా వెంట వచ్చిన వ్యక్తిని ధుర్భ లాడుతు మాట్లాడాడు తాగి కొంత మందిని వెంట వేసుకొని వచ్చి చాలా ఇబ్బందిగా మాట్లాడాడు నాతో మొత్తం వాయిస్ రికార్డింగ్ వుంది ఈ విషయం గూర్చి బ్రాంచ్ మేనేజర్ కి చెప్పినా అతడు ఎలాంటి చర్య తెడుకోవట్లేదు, ఏజెంట్ నన్ను చంపుత అని బెదిరిస్తున్నారు,
ఏజెంట్ పేరు రంగన్న
గద్వాల్ శ్రీరామ్ చిట్స్
నాపేరు కలిమి బిర్లా
Lathipuram Was this information helpful? |
Post your Comment