Shriram Chits — closing of deposit. takes up to two months

Address:Nellore, Andhra Pradesh, 524415

Wrst performance to clr dep and cls the chit. They will take up to 2 months for this process.&also wrst resp from your staff.in this compitetive days too worst performance.

Ex. If i am going to bank to close my loan r cls dep they take 10 min to cls both.

Think what about your company performance. How the people like to invest in your company
Was this information helpful?
No (0)
Yes (0)
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
my name is amarnathreddy veguru 23/17 is my chit no. at gudur branch
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
అసలు శ్రీరామ్ చిట్స్ కంపెనీ దగ్గర డబ్బులు ఉందా లేక జనాల్ని మోసం చేస్తున్నారా అనేది నాకు అర్థం కావటం లేదు
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
ఏ బ్యాంకుకు వెళ్ళినా మన లోనుగానీ డిపాజిట్ కాన్|ఈ పది నిముషాలలో క్లోజ్ చేసి మన డబ్బులు మనకు ఇచ్చేస్తున్నా రు కానీ మీ కంపెనీలో రెండు నెలలుపైగా ఎందుకు పడుతుందో అర్థం కావటం లేదు
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
ఏ కంపెనీ| మనుగడకైనా ఖాతాదారుల విశ్వాసం ముఖ్యం నాదగ్గర మీరు అది కోల్పోయారు. నాద్వారా మీరు ఎంతమంది విశ్వాసాన్ని కోల్పోతారో
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
ticket no. 23/19 విషయంలో కూడా ఇలాగే చిట్ పాడిన నాలుగవ నెలలోగానీ డబ్బులు ఇవ్వలేదు అది కూడా మీదగ్గరే ఉన్న డిపాజిట్ హామీఉన్నా కూడా. ఇది ప్రజలకు ఏలాంటి సందేశాన్ని ఇస్తుంది
Oct 23, 2017
Updated by LAKSHMI VIMALA VEGURU
ఇదేవిధంగా నా స్నేహితునికి కూడా కపిల్ చిట్లో డిపాజిట్ హామీగా చిట్ పాడు కున్నాడు అదికూడా ముందస్తు ముగింపే కానీ అక్కడ దరఖాస్తు చేసుకున్న పదవ రోజు చెక్కు ఇచ్చేశారు కానీ మీరేంది రెండు నెలలేంది
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Shriram Chits
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    20%
    Complaints
    386
    Pending
    0
    Resolved
    77
    Shriram Chits Phone
    +91 80 2372 0164
    +91 44 4223 6000
    +91 80 2663 2111
    Shriram Chits Address
    5th Floor Greams Dugar, 149 Greams Road, Chennai, Tamil Nadu, India - 600006
    View all Shriram Chits contact information