Sri Chaitanya Techno School — Last Year Fees

Address:PSV kishore .Mm colony West Godavari Eluru .AP

గౌరనియులయన శ్రీ చైతన్య యాజమాన్యం కి
నమస్కారం.
నాపేరు PSV కిషోర్ నేను ఒక్క ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయి లు . పాత్రుని త్రిషాంత్ & పాత్రుని రుకేష్ ID నెంబర్ [protected] వాళ్ళు మా దగ్గరలో ఉన్న చటపర్రు రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో చదువు తున్నారు.మొన్నటి దాకా online క్లాస్ లు చెప్పడం జరిగింది. కొద్ది కాలం తర్వాత స్కూల్ నుండి ఫోన్ చేసి మీరు లాస్ట్ ఇయర్ ఫీజు పెండింగ్ ఉంది.అది కడితేనే Online క్లాస్ Attend అవ్వచ్చు అని అన్నారు... But లాస్ట్ ఇయర్ one మంత్ కంటే ఎక్కువ రోజులు స్కూల్ రన్ చేయలేదు.అప్పటి కి మేము ఇద్దరు పిల్లలకి కలిపి 12000/- ఫీజ్ pay చేశాము..మళ్ళీ మేము ప్రిన్సిపాల్ సర్ ని కలిసి చెప్పడం జరిగింది సర్ మేము లాస్ట్ ఇయర్ ఫీజ్ కట్టలేము ఈ ఇయర్ జరిగే క్లాస్ కి పే చేస్తాము అని అనడం జరిగింది .బట్ ప్రిన్సిపాల్ సర్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఫీజ్ పే చేయక పోతే TC కూడా ఇవ్వము అని అన్నారు . ఈ కోవిడ్ వల్ల మాకు జీతాలు కూడ తక్కువగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫీజ్ లు కట్టలంటే ఇబ్బంది గా ఉంది. "&స్కూల్ వాళ్ళు అమ్మవాడి సంబంధించిన అకౌంట్ నెంబర్ కూడా worng గా పెట్టడం వల్ల మాకు అమ్మవాడి అమౌంట్ కూడా రాలేదు.దానికి మేము ఎటువంటి అర్గివ్ చెయ్యలేదు.ఇంత వరకు మేము పే చేసిన హిస్టరీ కూడా చూడండి.
దయచేసి మీరు ఈ ఇబ్బందులు లేకుండా చూస్తారని నా మనవి🙏🙏...Thankyou.🙏
PSV KISHORE. Mastan Manyam Colony.Eluru.

School Adress.
Sri Chaitanya Tech no School Balaji Nagar.Chataparru Road.Eluru
Was this information helpful?
No (0)
Yes (9)
Sri Chaitanya Techno School customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Sri Chaitanya Techno School
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    3%
    Complaints
    359
    Pending
    0
    Resolved
    10
    Sri Chaitanya Techno School Phone
    +91 40 4460 0600
    Sri Chaitanya Techno School Address
    Plot # 80, Sri Sai Plaza, Sri Ayyappa Society, Madhapur, Hi-Tech City, Hyderabad, Andhra Pradesh, India
    View all Sri Chaitanya Techno School contact information