Address: | H.No:91-4-35-7-1, Omer Nagar, Near Santhosh Nagar, Kurnool, Andhra Pradesh, 518004 |
కర్నుల్ జిల్లా, సంకల్బాగ్ C-batch స్టోర్ రూమ్ ఇన్ చార్జ్ అయిన షర్ఫోద్దిన్ చాలా నిర్లక్షంగా సమాదానం ఇవ్వడం. బుక్స్ కోనిన మాకు బిల్లు ఇవ్వడానికి రెండు మూడు ధఫాలు గా తిప్పడం.
అతని పై కప్లైంట్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ గారిని సంప్రతించితే ఆమే డీన్ అడంగండి అని. డీన్ గారివి కలిస్తే చూస్తను అని చెప్పడం.
కాని మాకు బిల్ మాత్రం ఇవ్వడం లేదు. స్టోర్ రూమ్ ఇన్ చార్జ్ అయిన షర్ఫోద్దిన్ సెల్ ఫోన్ లో గేమ్ ఆడుకొంటు బిల్ వెతకడానికి టైమ్ లేదు రెండు రోజుల తరువాత రమ్మని చేప్పపడం వీరిపై చర్యలు తీసుకోవలసినది గా మనవి.
పిల్లలకు క్రమశిక్షణ నేర్పించవలసిన పాఠశాల యందు ఇంత నిర్లక్షధోరణి తో వుంటే పిల్లలకు క్రమశిక్షణ ఏలా వుంటుంది. Was this information helpful? |
Post your Comment