Comments
but will anybody act
There is illegal construction building and the complaint number is[protected] is not he is construction is going still .
🙏 49-15-9 అనే డోర్ నెంబర్ లో లలితా నగర్ . అక్కయ్యపాలెం . 26 వార్డ్ లో ఉన్న రెసిడెన్షియల్ హౌస్ ని కమర్షియల్ షాపులు గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది . ఇప్పటికే చాలా వరకు షాపులు వితౌట్ పర్మిషన్ తో ఆ ఏరియాలో ఉన్నాయి మరలా కొత్తగా మరికొన్ని తయారవుతున్నాయి వాటివలన కాలనీవాసులకు మా కార్లు గాని బైకులు గాని ఆ దారిలో వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంది కావున ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము 💐🙏
6%
Complaints
574
Pending
0
Resolved
33
Proper quality lights are not being fixed