Address: | APSRTC, DYCTM OFFICE , NELLORE, Nellore, Andhra Pradesh, 524001 |
సార్,
నేను హానర్ 10 లైట్ మొబైల్ 17.03.2019 కొన్నాను. ఆ మొబైల్ 6 జిబి ర్యామ్ అని, బాగా వర్క్ చేస్తుందని కొన్నాను. కాని ఆ మొబైల్ 3 జి.బి ర్యామ్ మాదిరి కూడా పనిచేయుటలేదు. ప్రెండ్ మొబైల్ హానర్ 9 సి 4 జి.బి ర్యామ్, నా మొబైల్ తో ఇద్దరము ఒక యాప్ డౌన్ లోడ్ చేస్తే 4 జి.బి ర్యామ్ లో 100% వస్తే నా మొబైల్ నందు 49% మాత్రమే డౌన్లోడ్ అయినది.
కాబట్టి నా మొబైల్ ను సరిచేయండి లేదా నాకు మీ కంపినీ దే బాగా పని చేసే వేరే మొబైల్ అన్న వివ్వండి. Was this information helpful? |
Post your Comment