Address: | 16-37 gandhi nagar bagangpet |
Past 10 day's we are not have water coming ఉప్పు నీళ్లు, లేవు మంచి నీళ్లు కూడా రావడం లేదు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నేలకోంది మీ మా ఏరియాలో వున్న నీళ్ళు సప్లై నళ్ళ ఇప్పే అతని మార్చండి
నీళ్ళు రాకుండా ఇప్పకుండా కోనుక్కునేల చేస్తుండు
కొత్తగా నీళ్ళ వ్యాపారం పెట్టిన షాపు వాడితో చేతులు కలిపి ఉప్పు నీళ్ళు కూడా వదల కూడా మా ఏరియాలో ప్రజలను నీళ్ల కోసం అవస్థలకు గురి చేస్తుండు
అతన్నిమార్చండి లేదా ఉప్పు నీళ్లు అయినా సరిగ్గా వదల మనండి సార్ మీమ్మల్ని కోరుతున్నా సార్ Was this information helpful? |
Post your Comment