Comments
నేను లోన్ అప్లై చేశాను రిలయన్స్ ఫైనాన్స్ అని చూడగానే నేను రిలయన్స్ వారి కంపెనీ అనుకుని నేను లోనికి అప్లై చేశాను కానీ వారు రిలయన్స్ కంపెనీకి రిలయన్స్ కంపెనీకి మధ్య తేడాని గమనించలేదు కానీ వారు నాకు లోన్ ప్రవేట్ చేశారు ఏ విధంగా అంటే నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వారు నాకు లోన్ అప్రూవల్ అయింది అని చెప్పారు దానికి ముందుగా మీరు 3600 రూపాయలు డిపాజిట్ చేయండి చేసిన తర్వాత మీకు డబ్బు మీ అకౌంట్ లోకి పడిపోతుంది మొత్తం అని చెప్పారు కానీ నేను ఇంకా చేయలేదు నాకు ఎందుకు అంటే వారు రిలయన్స్ కంపెనీ అని చెప్పారు కానీ అది రిలీజ్ కంపెనీగా ఆ సైట్ లో ఉంది నేను ఎందుకైనా మంచిది అని నాకు నమ్మకం కలిగాక చేయలేదు కావాలంటే ఈ పిక్చర్ చూడండి వారు కంపెనీ ఏ విధంగా మార్పు చేసి మోసం చేస్తున్నారు
![]()


Reply
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score.
Read more
Read more
38%
Complaints
362
Pending
0
Resolved
137
+91 44 3025 4749
+91 44 3025 4750
+91 44 3025 4758
No 6 Reliance House, Opposite Sastri Bhavan, Haddows Road, Nungambakkam, Chennai, Tamil Nadu, India - 600034
View all Reliance Money contact information