Sunflame Enterprises — Heavy weight iron supreme heat problem

నేను naval canteen visakhapatnam లో 17 oct 2021 న Heavy weight iron supreme ని product SI No. 21SAG42977 కొన్నాడం జరిగింది. ఇది రెండు సంవత్సరాల వారంటీ కాలంలో ఉన్నది అయితే ఈ ప్రొడక్ట్ repair aeindhi . ఈ repair అయిన ప్రొడక్ట్ sunflame సర్వీస్ సెంటర్ కి రిపేర్ కి Feb 10 2023 న ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేసి రిపేర్ అయిందని అక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది ఫిబ్రవరి 20 వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు అది Sunflame, Your complaint has been registered with Ref. no-VIJ[protected] Service Provider no is: [protected] Tirupathi Electricals For further inquiry kindly call at [protected]. ఈమెయిల్లో కూడా మూడు మెసేజ్లు ఇవ్వడం జరిగింది కానీ రిప్లై ఉండటం లేదు. ఇచ్చిన సర్వీస్ సెంటర్ కి నేను ఇవ్వడం జరిగింది కూడా అయితే ఈ రోజుకొచ్చి ఎవరి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండటం లేదు కాల్ సెంటర్కు చేసిన అవుతుంది అంటున్నారు సర్వీస్ సెంటర్ చేస్తే ఇది అవ్వదు అంటున్నారు ఏమి అని అడిగితే ఎవరూ ఏమీ చెప్పడం లేదు ఇందు కారణంగా నేను సఫర్ అవడం జరుగుతున్నది ఫైనల్ గా సర్వీస్ సెంటర్ బాయ్ చెప్పడం ఇది అవ్వదండి పీస్ పెట్టాలి అంటున్నారు అది ఎవరికి పెట్టాలి ఏంటి ఎవరూ చెప్పరు దీనికి తగ్గట్టు న్యాయం చేస్తారని మీకు నేను విజ్ఞప్తిస్తున్నాను ధన్యవాదాలు సార్
Was this information helpful?
No (1)
Yes (0)
Sunflame Enterprises customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Sunflame Enterprises
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    21%
    Complaints
    407
    Pending
    0
    Resolved
    87
    Sunflame Enterprises Phone
    +91 12 9426 6999
    Sunflame Enterprises Address
    58, Sector 27C, Mathura Road, Faridabad, Haryana, India - 121003
    View all Sunflame Enterprises contact information