Andhra Pradesh State Road Transport Corporation [Apsrtc] — I'm complaining about irresponsible drivers who don't stop buses in our Busstand..

తేదీ : 16/01/2022,
చాలామంది ప్రయాణికులు అనంతపురం నుంచి డోన్ కి రావడానికి కర్నూల్ నుంచి డోన్ కి రావడానికి ఇబ్బంది పడుతున్నారు అధికారుల దృష్టికి ఈరోజు నేను తెలుపుతాను .కర్నూల్ నుంచి వేలూరు కి వెళ్లే బస్సు అన్ని మండలాలలో ఆగుతుంది మన సూపర్ డీలక్స్ బస్సులు ఎందుకు ఆగవు బైపాస్ లో భోజనం చేయడానికి అరగంట ఆపుతారు ఊర్లో రావడానికి అంత పెద్ద వంతెన నిర్మించారు దేనికోసం .మును పు గేట్లు పడతాయని చెప్పేవారు సమయము ఎక్కువ అవుతుందని ఊర్లోకి రావడం లేదు అని చెప్పే వారు ఇప్పుడు బ్రిడ్జి నిర్మించారు ఇప్పుడు రావడానికి ఎందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు . డబ్బు ఇచ్చి నిలబడి వస్తా మం టే . డోన్ స్టాపింగు ఉన్నా ఆగదు బైపాసు లో ఆపుతామని చెప్తారు బైపాస్ నుండి ఊర్లోకి రావడానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది జనసంచారం లేకుండా ఉన్న ప్రదేశం భయంగా ఉంటుంది కనుక ఆడ వారికి రక్షణ ఉండదు బైపాస్ లో బస్సులు ఆపితే. ఎంతోమంది పెద్ద రాజకీయ నాయకులకు పేరుగాంచిన ఈ నియోజకవర్గము ఉప ముఖ్యమంత్రులు మంత్రులు పాలించిన ఈ నియోజక వర్గము . లక్ష జనాభా పై కలిగిన ఈ నియోజ కవర్గము . బైపాస్ మీద వెళ్లే బస్సులు ఊరిలోకి రాకుండా పోవడానికి కారణం ఏమిటి? మునుపు బస్సులన్నీ ఊర్లోకి వచ్చి వెళ్ళేవి జర్నలిస్టులు మనం అనుకున్నది ఏదైనా సాధించగలం కనుక ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం .అనంతపురం నుంచి వచ్చే బస్సులు పామిడి గుత్తి ప్యాపిలి డోన్ వెల్దుర్తి ఆప వలెను .కర్నూలు నుండి వెళ్లే బస్సులు వెల్దుర్తి డోను ప్యాపిలి గుత్తి పామిడి రాత్రి పగలు వేళలో ఊరిలో కి వెళ్లి ఆర్ టి సి బస్టాండ్ లో ఆప వలెను .మరి ప్రభుత్వము ఆర్.టి.సి బస్టాండ్ లను ఎందుకు నిర్మించారు .ఈ బస్సు డ్రైవర్లు నన్ను వ్యంగ్యంగా మాట్లాడారు, ఒక బస్సు డ్రైవరు ఫోటోలు సీఎం కు పంపు అని మదనపల్లె బస్సు డ్రైవరు చెప్పాడు, ఇంకొక డ్రైవరు మేము ఊరంతా తిరిగి పో లేము అని చెప్పాడు, ఇంకొక డ్రైవరు బైపాస్ లో కి వెహికల్ తెచ్చుకోండి బస్సు ఆపు తాము అన్నారు రు, ఇంకొకరు ఎవరికి చెపుతా వో చెప్పుకో పో అన్నారు. మిగిత బస్సు డ్రైవర్లు ఆగవు అని చెప్పారు వీరి పై ఏమి చర్యలు తీసుకొంటా రొ నా కు లిఖిత పూర్వకముగా సమాధానము పంప గలరు అని ఆశిస్తున్నాను.
నాకు MD గారి అడ్రస్సు పంపగలరు.

Regards
Puli Damodar
Advocate
RTI Kurnool District High level committee official nominated member,
Dhone,
Ph no. [protected].
Was this information helpful?
No (0)
Yes (7)
Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Andhra Pradesh State Road Transport Corporation [APSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    21%
    Complaints
    1362
    Pending
    0
    Resolved
    291
    Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] Phone
    +91 40 3010 2828
    Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] Address
    Majestic Bus Terminus, Gubbi Thotadappa Rd, Gandhi Nagar, Bangalore, Karnataka, India
    View all Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] contact information