| Address: kadiri ananthapuram dist |
అయ్యా!
ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి నమస్కరించుకొంటూ మేము చేస్తున్న విజ్ఞప్తిని క్షున్నంగా విచారించాలని మనవి.
ఉమ్మడి అనంతపురము జిల్లా డెస్క్ ఇంచార్జి తిరుపతయ్య మరియు కదిరి డివిజన్ ఇంచార్జి చలపతి ఏళ్ల తరబడి ఈనాడు దినపత్రికలో పాత్రికేయ వృత్తి ని అడ్డుపెట్టుకొని నియంతల్లా వ్యవహరిస్తూ కూడబెట్టిన అవినీతి ఆర్జాన్ని ఎవరు ప్రశ్నించాలి దీని వెనుక ఉన్నది ఎవరి హస్తము.
ఈనాడు దినపత్రిక కదిరి డివిజన్ ఇంచార్జి చలపతికి అర్హత లేకపోయినా కూడా డివిజన్ ఇంచార్జి గా భాధ్యతను కట్టబెట్టడములో కీలక వ్యక్తిగా వ్యవహరించిన ప్రస్తుత ఉమ్మడి అనంతపురము జిల్లా డెస్క్ ఇంచార్జి తిరుపతయ్య గారు అదే స్తాయిలో అవినీతిని ప్రొచ్చహిస్తున్నాడు. కదిరి నియోజకవర్గ పరిధిలోని అక్రమ గుట్కా, కర్ణాటక మద్యం, కేజీబీవీ పాఠశాలల్లో సీట్ల వ్యాపారంలో నియోజకవర్గం లోనే అవినీతి రాజు లాగా వ్యవహరిస్తున్న తీరు చలపతి అవినీతి సామ్రాజ్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఈనాడు దినపత్రిక యాజమాన్యం కేవలం ఆధారాలు ఉంటేనే అవినీతి అని భావిస్తే బ్యాక్ డోర్ (back door) ధ్వారా కదిరి డివిజన్ ఇంచార్జి గా భాధ్యతను చేపట్టడం అవినీతికి నిదర్శనం కాదా? మరియు ఈనాడు డివిజన్ ఇంచార్జి గా ఉన్న చలపతి ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకొని భార్య అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణ గారికి కదిరి కేజీబీవీ పాఠశాలలో అకౌంటెంట్ గా ఉద్యోగ నియామకం అవినీతి కాదా? ఈనాడు పత్రికా యాజమాన్యం విచారణ జరపాలి. లేని పక్షం లో ఇతరుల అవినీతి గురించి ఈనాడు పత్రికలో ప్రచురించడం నిలిపి వేయాలని మనవి.
గతంలోనే చలపతి గారి అవినీతి చరిత్ర గురించి కొద్దిగా మేము మాకు లభించిన కొద్దిపాటి సమాచారాన్ని ఈనాడు పత్రికా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చలనము పత్రికా యాజమాన్యం లో కనపడలేదు. దానిలో భాగంగానే ఈకథనం మీ దృష్టికి. గతంలో తిరుపతయ్యకు సహోద్యోగి అయినటువంటి బళ్ళారి రీజియన్ కు సబ్ ఎడిటర్ గా పనిచేసిన రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు ఇతను తనకల్లు మండలం, దుగినేపల్లి నివాసి మరియు చలపతికి స్వయానా బావమరిది కావడంతో ఇతని సిఫారసుతోనే అర్హత లేకున్నా కదిరి డివిజన్ ఇంచార్జి గా నియమించబడ్డాడు. అదే తనకల్లు మండలానికి చెందిని ప్రస్తుత కదిరి MLA గారికి సన్నిహితుడైనటువంటి ప్రముఖ గంధపు చెక్కల స్మగ్లర్, లిక్కర్ మాఫియా డాన్ మరియు అనేక హత్యా నేరాల్లో నిందితుడు మండలంలో పేరుగాంచిన రౌడీ షీటర్ తో చేతులు కలిపి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండ దండలతో అక్రమవ్యాపారాన్ని చాప కింద నీరులా విస్తరించుకొని సొమ్ము చేసుకొంటున్నారు.
చలపతి గారు ఈనాడు దినపత్రికను అడ్డుపెట్టుకొని భార్య శ్రీమతి అన్నపూర్ణ గారికి కదిరి కేజీబీవీ పాఠశాలలో అకౌంటెంట్ గా అడ్డదారి లో సిఫారసు తో ఉద్యోగం లో చేర్పించి మీడియా ముసుగులో మాఫియాను నడిపిస్తున్న చలపతి నాడు నీదు మొదటి దశ నిధుల లో కదిరి కేజీబీవీ పాఠశాల నుండి దండుకున్న అక్షరాలా రూ.300000 లలో ఎవరెవరి వాటా ఎంత ఈనాడు పత్రికా యాజమాన్యం విచారించి నిజాలను బహీర్గతం చేయాలని మనవి. ఇప్పటివరకు ఎప్పుడైనా కదిరి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన వార్త ఈనాడు పత్రికలో ప్రచురించిన దాఖలాలు ఉన్నాయా.. ? అంటే అంత నిక్కచ్చిగా కేజీబీవీ సిబ్బంది పనిచేస్తున్నదా...? లేదు కారణం అన్నపూర్ణా గారు అకౌంటెంట్ గా ఉండడం వల్ల ప్రతి ఒక్క విషయం కూడా ఈమె కనుసన్నల్లోనే నడిపిస్తున్నది. పిల్లలకి మెనూ లేదు, అకౌంటెంట్ గాని ప్రిన్సిపాల్ గారు కానీ సమయానికి పాఠశాలకు వచ్చిన దాఖలాలు లేవు. కదిరి నియోజకవర్గంలో నకిలీ ధ్రువ పత్రాలతో కేజీబీవీ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగిని సొంత మరిదితో కలిసి నకిలీ సర్టిఫికెట్ ల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్న చలపతి గారు కేజీబీవీ లలో సీట్ల వ్యాపారంలో కూడా అందెవేసిన చేయి అని ఈనాడు పత్రికా యాజమాన్యానికి తెలువదా. దీనిలో భాగంగా నంబులపూలకుంట కేజీబీవీ లో 2022 సెప్టెంబర్ నెలలో 8 వ తరగతికి సీట్ ఇప్పించి అక్షరాలా రూ.60000 దండుకున్న విషయాన్ని గుట్టుచెప్పుడు కాకుండా ఉంచడం లో ఆంతర్యమేమిటి.
ఇప్పటికైనా ఈనాడు యాజమాన్యం వాస్తవాన్ని పసిగట్టి చలపతి గారి అక్రమ వ్యాపారాల గురించి మరియు ఈయనకు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి సిఫారసు గురించి విచారణ జరిపి మరియు[protected] న ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం లాంటి కథనాలు ఈనాడు పత్రికలో ప్రచురించక పోవడానికి కారణం ఏమిటి. ఈనాడు పత్రికా యాజమాన్యం క్షున్నంగా పరిశీలించి చలపతి గారి లాంటి పత్రికా విలేఖరులను ప్రోచ్చాహించవద్దని మనవి.
ఇట్లు,
కదిరి నియోజకవర్గం,
ఈనాడు దినపత్రిక అభిమానిని.
EENADU customer support has been notified about the posted complaint.