Individual — encroachment

Address:Block 7 type A Panchavati colony, 500062

కాళీ స్థలాలు కబ్జా కావటానికి ప్రజా ప్రతినిధులు మరియు జి ఎహ్ ఎం సి అధికారులే. అనేక సార్లు వాట్స్ అప్ ద్వారా-ప్రజావాణి ద్వారా-పత్రిక ప్రకటన ద్వారా మరియు ప్రత్యక్షంగా అనేక సార్లు పిర్యాదు చేసిన చర్య తీసుకోకపోగా అక్రమ నిర్మాణ దారులతో చేయి కలపటం ఇక్కడున్న జన వాసులకి విసుగెత్తి పోతోంది. అధికారులు అబివ్రుదికి సహకరించకుండా అవినీతికి సహాకరిస్తున్నారు అనటానికి మా పంచవటి కాలనీ ఉదాహరణ. లక్షలు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేస్తే అధికారులకి కొంత ముట్టజెప్ప గానే అధికారులు ఫిర్యాదులను పటించుకోవటంలేదు. ఇది కాప్రా సర్కిల్ - 1 పని తీరు. తక్షణమే పంచవటి కాలనీ లోని అక్రమ నిర్మాణాలని తొలగించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Comments

Please arrange to catch street dogs in mallareddy colony road no. 1 Beeramguda as street dogs creating huge disturbance
Mallesham Hyderabony's reply, Dec 13, 2019
Road no 7
My self Mrutyunjaya Mohanty having pan number AONPM3090H but when I check status on portal no record found coming. Kindly solve this and suggest me what to do further.

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Block 7 type A Panchavati colony, Kapra Circle 1
    India
    File a Complaint