Individual — regarding cutting trees

Address:Purushothapuram, pendurthi

అయ్యా మా ఇంటికి ఆనుకుని ఉన్న బాలాజీ హై ఫీల్డ్ స్కూల్ ప్రాంగణంలో విషపు వాయువు ను విడుదల చేసే చెట్లు అధికంగా ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతున్నాము ఇదివరలో ఆ చెట్లు (ఏడు ఆకుల) వలన వాటి నుంచి వచ్చిన వాసన వలన ఊపిరి తిత్తులు పైన బారం పడి స్వాసకోస సంబందిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మరియు స్కిన్ ఎలర్జీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సాక్షి పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ లో తెలియచేయటం జరిగింది స్కూల్ యాజమాన్యం కూ జి.వి.యమ్.సి వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు మా యందలి దయ ఉంచి ఈ మా సమస్య ను సీరియస్ గా తీసుకుని పరిష్కారం చూపాలని మాకు న్యాయం చేయాలని కోరుతునాము
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Purushothapuram, pendurthi
    India
    File a Complaint