Municipal Corporation Of Kakinada — Not drinking water supply from one week
ganapathi puthi
from Bengaluru, Karnataka
Address:
Kondayyapalem, సుంకర వారి సందు, కాకినాడ, andhra pradesh 533003
నా పేరు గణపతి రెడ్డి. Kondayyapalem సుంకర వారి సందు. D.No. 1-17-4. మా సందులో సుమారు వారం రోజుల నుండి మంచి నీరు కుళాయిలు రావటం లేదు. బయట నుండి కొనుక్కొని త్రాగుచున్నాము. కరోనా ఎక్కువగా ఉండుట చేత బయట అమ్మే నీరు త్రాగడానికి భయపడుచున్నాము. రెండు రోజుల క్రితం కరోనా తో ఒక వ్యక్తి చనిపోయాడు కూడా. కావున ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను.
Was this information helpful?
No (0)
Yes (0)
Municipal Corporation of Kakinada customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment