Telangana State Road Transport Corporation [TSRTC] — Jurnalist stet bus pass is not expecting myp 1 depot bus
T
Tamalapakula Laxmi Narayana
Mar 20, 2023
సర్ నేను తమలపాకుల లక్ష్మీ నారాయణ 6tv రిపోర్టర్ కోదాడ నేను ఈరోజు అనగా దీ.20.03.2023 నాడు దిల్సుఖ్నగర్ నుండి కోదాడకు వెళ్ళుట గానం దిల్సుఖ్నగర్ బస్టాండ్ నందు మియాపూర్ డిపో వరకు చెందిన లహరి బస్ ఎక్కినను బస్సు డ్రైవర్ కు నేను జర్నలిస్ట్ స్టేట్ పాస్ చూపించగా మాకు ఇలాంటి పాసులు పనిచేయవు తీసుకుంటే పూర్తి టిక్కెట్ తీసుకోండి లేకపోతే బస్సు దిగు అని డ్రైవర్ మరియు అతని సహాయకుడు నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్టు పాస్ గురించి వీరికి తెలియకపోవడం, ఇట్టి పాస్ తో ప్రయాణం ఎలా చేస్తారని ప్రశ్నించడాన్ని .బట్టి విరి ప్రవర్తన ప్రయాణికుల పట్ల ఎలా ఉందో మీరే గమనించి తాగు వ్యక్తులపై తీసుకుంటారని ఆశిస్తు...🙏
ఇట్లు
తమలపాకుల లక్ష్మీ నారాయణ
6tv రిపోర్టర్ కోదాడ
[protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Telangana State Road Transport Corporation [TSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment