Telangana State Road Transport Corporation [TSRTC] — late payment sabarimala tour bus | |||
To register post with a/d date[protected] Depo manager Tsrtc, picket depo ఆయ్యనేను అనగా ఐ.వి.బాలయ్య రామనతాపుర్ నివాసిని మి డిపో నుండి 10 సార్ల్ శభరిమలై కు బస్ తిసుకేలను ప్రతిసారి కిలోమిటర్స ఎక్కువ వేయడం డబ్బలు లేటు ఇవ్వడం జరుగుతున్నది కాని ఈ సారి మేము మికు ఎక్కువ డబ్బలు కటినా మళ్లి కేరాల checkpost లో డబ్బలు కట్టవలసివచ్చిన్నాది ఆ టైంలో మికు rm కు మరుయు incharge కి వందలా {100} పోన్ల్ లు చేసినా ఏ ఓక్కరు phone ఏత్తలేదు ఆటైంలో బ బస్ తగలబడిపోతున్నా స్వాములు కళి పోతున్నా మి tsrtc అక్కేరలేదు ఏందుకంటే మి tsrtc డబ్బలు అన్ని వచ్చటం కాకుండా 20, 000 — ఎక్కువ వచ్చయి ఇంకా మికేదుకు సార్ బస్ కళివోయినా స్వాములు బుడిదైయిపోయినా మికు అవ్వసరం లేదు సార్ కాని మాకు ఏలాటి డబ్బలులో కాని కిలోమిటర్సలో కాని తప్పు అనిపితే లిగల్ గా వేళ్ళుతాము last year మాకు రేండు నేలల తారువతా ఇచ్చినారు కాని బస్ చేయవదు అనుకున్ను కాని మి incharge పోన్ చేసి మరి చేప్పిన్నాదీ ఈ సారి అలా జరుగాదు అందరు మరిపోయిన్నారు అని చేప్పితేనే మి బస్ బుక్క చేసాను దయచేసి మాకు రావలసినా డబ్బలు రేండు రోజులలో ఇవ్వగలరని కోరుతున్నాను...ఐ.వి. Balaiah Was this information helpful? | |||
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
1%
Complaints
2363
Pending
0
Resolved
29
Post your Comment