[Resolved]  Telangana State Road Transport Corporation [TSRTC] — Rash drive and driving while talking on the phone

Address:9059488066

నమస్కారం నా పేరు రమేష్ నేను ఈ రోజు ఉదయం 7am కి MGBS లో కొల్లాపూర్ బస్ ఎక్కను. బస్ స్టార్ట్ అయినప్పటి నుండి డ్రైవర్ రాష్ డ్రైవ్ చేస్తున్నాడు.బిజినపల్లి నుండి నగరకర్నూల్ వచ్చేవరకు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసాడు. అతని పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. DRV7488
Bus no TS07UG 7488.
Depot-HYD2
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Dec 30, 2020
Complaint marked as Resolved 
My mobile number 9050488066 My ticket number TNA144393
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Good evening sir...
నేను ఇచ్చిన కంప్లెయింట్ కి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి మీ నుండి నాకు ఎటువంటి సమాచారం రాలేదు. నేను మీకు పిర్యాదు చేసి నేటికీ 21 రోజులు అవుతుంది. దయ చేసి దీనికి పై ఫిర్యాదు పై చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాను.
దీనికి సంబంధించిన అపడేట్ [protected] పై తెలియజేస్తారని ఆశిస్తున్నాను...

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Telangana State Road Transport Corporation [TSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    1%
    Complaints
    2360
    Pending
    0
    Resolved
    29
    Telangana State Road Transport Corporation [TSRTC] Phone
    +91 84 9990 0900
    Telangana State Road Transport Corporation [TSRTC] Address
    India
    View all Telangana State Road Transport Corporation [TSRTC] contact information