Telangana State Road Transport Corporation [TSRTC] — Regarding time delay in kodangal to Hyderabad TSRTC buses | |
Sir Kodangal నుండి హైదరాబాద్ కి వెళ్ళే TSRTC బస్ లు కర్ణాటక బస్ లతో పోలిస్తే చాలా నెమ్మదిగా వెళ్తాయి. ఇది కాక మళ్ళీ టిఫిన్ చేయడానికి పరిగి లో ఆపుతారు. 3 గంటల journey లో ఈ టిఫిన్ బ్రేక్ అవసరం అంటారా, గమ్యం చేరిన తర్వాత హైదరాబాద్ లో లేదా బయలుదేరే ముందే తింటే సరిపోతుంది కదా. ఈ అనవసరమైన బ్రేక్ లు తొలగించి ప్రయాణికుల విలువైన సమయాన్ని ఆదా చేయగలరు. TSRTC లో ఈ విధమైన late ప్రయాణం వలన చాలా మంది ప్రయాణికులు కర్ణాటక బస్ లను మరియు ప్రైవేట్ టాక్సీ లను ఆశ్రయిస్తున్నారు, కావున దయచేసి ఈ విషయం గురించి అలోచించి కొడంగల్ to హైదరాబాద్ వెళ్ళే బస్ ల యొక్క ప్రయాణ సమయాన్ని తగ్గించ గలరని నా యొక్క విన్నపం. Was this information helpful? | |
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint. | |
Add a Comment | |
1%
Complaints
2363
Pending
0
Resolved
29
Post your Comment