Telangana State Road Transport Corporation [TSRTC] — toilet staff misbehavior in suryapet

Address:Nalgonda, Andhra Pradesh

బస్టాండ్ లో మహిళల మూత్రశాల్లాల వినియోగానికి అధిక మెత్తమ్ చెల్లించాల్సి వచ్చింది

This incident was happened on 25th january morning 04:00 am

సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్ లోని టాయిలెట్ సిబ్బందితో చేదు అనువబము ఎదుర్కొన్నాము.

మూత్రశాల్లాల వినియోగనికి 2 రూపాయిలు తీసుకు వెళ్లినచో వెనుకకి పంపించడం జరిగింది
మరల 5 రూపాయిలు ఇచ్చి వింయోగించుకోవలసి వచ్చినది

ఇది నా జీవితంలో ఒక దూరదృష్టమైన సంగతి
అక్కడ రాత్రి ఒక మహిళ సిబ్బంది ఉంది సీనియర్ సిటిజెన్, తన ప్రవర్తన చాలా అసహ్యంగా ఉన్నది

ఆమెతో నేను వాదించాను ఎందుకు నేను ఎక్కువ చెల్లించాలి

ఆమె బాధ్యతా రహితమైన సమాధానం ఇచ్చారు మరియు లేడీస్ టాయిలెట్ 5 కోసం చాలా తక్కువ అని

నేను వివిరణ కోరగా రోజు 1500 రూపాయలు లంచం గా డిపో వారికి ఇస్తున్నాము అని చెప్పింది

దయచేసి వారు మరుగుదొడ్ల కోసం అదనపు మొత్తం ఎందుకు తీసుకుంటున్నారనే దానిపై అవసరమైన చర్య తీసుకోండి.

Regards,
Vijay
91-[protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

I had a laguage of four units am taken already ticket to this, and he asked extra 200/- to taking the laguage into the bus
So please solve this
Bus no TS07Z40
Garuda plus bus
Depot- BHEL

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Telangana State Road Transport Corporation [TSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    1%
    Complaints
    2361
    Pending
    0
    Resolved
    29
    Telangana State Road Transport Corporation [TSRTC] Phone
    +91 84 9990 0900
    Telangana State Road Transport Corporation [TSRTC] Address
    India
    View all Telangana State Road Transport Corporation [TSRTC] contact information