Comments
sir ... అమేజాన్ యాజమాన్యం వారి దివ్య సముఖమునకు ... సార్ హెయిర్ కంపెనీ చెందిన రిఫ్రిజిరేటర్ ;పాడయినా సమస్య ఫై కంప్లైన్ట్ చేసి 2 డేస్ అయ్యింది(Amazon India Complaint Status Update [ID: 1974432] ...;ఫ్రిజ్ రీప్లేస్ సెయ్యాలని అడిగాము .. ఇవ్వలేము అమౌంట్ రిటర్న్ ఇస్తామని అన్నారు అమౌంట్ ఎలా ఇస్తారు ? ఎంత ఇస్తారు.. అనే విషయం క్లారిటీ లేదు అదే ;ప్రిజ్ అమెజాన్ లో రూ 31, 000 లు రేట్ పెట్టారు. ఫ్రిజ్ పాడై 10 డేస్ అయ్యింది .. చాల ఇబ్బంది పడుతున్నాం .. అమౌంట్ ఇచ్చి ఫ్రిజ్ తీసుకుని వెళ్లాలని కోరుతున్నాం .. ప్రాబ్లెమ్ వచ్చి 10 డేస్ అయ్యింది .. క్లియర్ కాలేదు .. మా అమౌంట్ త్వరగా సెటిల్ చేయగలరు .. మా అమోంట్ మా అకౌంట్ లో వేసి మీ ఐటెం తీసుకుని వెళ్ళగలరని ఆశిస్తున్నాము .. నమస్కారములతో శ్రావణి జ్యోత్స్న రాజమండ్రి [protected]
Reply
7%
Complaints
19931
Pending
0
Resolved
1458
+91 40 3992 1111
+91 80 4197 0000 [Bangalore]
+91 44 3088 3088 [Chennai]
Q-city, 2nd Floor-Block A & Block B, Survey Number-109,110,111/2, Nanakramguda Village, Serlingamplayy Mandal, Ranga Reddy, Hyderabad, Andhra Pradesh, India - 500032
View all Amazon India contact information