నమస్తే సార్ మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లోని వంగాయగూడెం సెంటర్ నందు ఉన్న సుబ్రమణ్యం కాలనీ, చక్రవర్తి స్ట్రీట్ వెనకాల గల సందులో ప్రతి ఆదివారం పొద్దునే 6.30 నుండి 7 గంటలు మద్యలి మొదలు అయ్యే చర్చ్ ప్రార్ధనలు మమ్మల్ని చాలా చికాకు, తలనొప్పి, నిద్రలేమిని చేస్తుంది, ప్రేయర్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న క్రిస్టియన్ లు వినిపిస్తే చాలు కానీ ఆ సౌండ్ పెడితే ఒక 5, 6 సందులు వినపడేలా వినిపిస్తూ అందరిని డిస్టర్బ్ చేస్తుంది, చదుకోటానికి లేదు, వారం అంత ఉద్యోగాలు చేసి ఒక ఆదివారం సెలవు అన్న కానీ లేదు, దయ చేసి మీరే ఇలాంటివి అపగలరు, ఇక్కడే కాదు సార్ చాలా చోట్ల ఇదే వీటికి శాశ్వత పరిష్కారం చూపించి అన్ని క్రైస్టవ్ చర్చ్ లు ప్రార్ధన ల దెగ్గర సౌండ్ అనే దాని మీద ఒక ఆర్డర్ తీసుకురావాలి tq సార్ జైహింద్ 🇮🇳
Andhra Pradesh Police customer support has been notified about the posted complaint.