శ్రీ మున్సిపల్ కమీషనర్ గారికి,
గతంలో మీకు ఇచ్చిన పిర్యాదు లో ck గార్డెన్, ఎదురుగా సాయి దర్శన్ అపార్ట్మెంట్ పక్కన,, veerareddy colony, భూ గృహం తో పటు ఆరు అంతస్తులు ఆపినట్లే అపి చుట్టూ పరదాలు కట్టుకొని లోపల పని జరుగుతూనే ఉన్నది. ఆ ఇంటికి మీరు అనుమతి ఇచ్నరా ఒక వేళా మీరు అనుమతి ఇవ్వక పోతే పని ఆపించడానికి పరదాలను తోలగించండి
Gvgoud,
Sai dharshan apartment,
Nacharam,
Hyderabad 76 Was this information helpful? |
Post your Comment