Address: | Veerareddy colony, street no.1Hyderabad, Hyderabad, Telangana |
శ్రీ యుత మునిసిపల్ కమీషనర్,
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ హైదరాబాద్
సర్
వీరారెడ్డి కాలనీ స్ట్రీట్ నెంబర్. 1, లో వర్షపు నీటి నుండి ఇబ్బందులను తిలగించడానికి ప్రతి సమత్సరము కిన్ని లక్షలు ఖర్చు పెడుతున్న వీరి ఇబ్వందుల తొలగడం లేదు. కాంట్రాక్టర్ లు, అధికారులు చేసే అనాలోచిత పనుల వలన ప్రతిసారి వర్షం పడ్డప్పుడు వీరికి బాధలు తప్పడం లేదు. కొన్ని రోజులు వర్షం నీరు బాగానే పోయినా తిరిగి కాలనీ మురికి నీళ్లు వెళ్ళవలసిన కాల్వను మూసివేసి ప్రధాన కాల్వ కు కలిపినారు. ఆ విధముగా కలడం వలన వర్షం పాడినప్పుడు ప్రధాన కాలవ నీరు రివర్సు లో వచ్చి ఇండ్ల లోనికి వస్తున్నవి వీరారెడ్డి కాలనీ మురికి నీళ్లు వెళ్లే కాల్వను ఎందుకు మూసి వేసినరో మీ అధికారులకే తెలవదు . ప్రతి సమత్సరము కొన్ని లక్షలు ఖర్చు పెడుతూనే ఉన్నారు కానీ సమస్య లేకనే ఉన్నది.
Sankar Reddy,
Veerareddy colony,
Nacharam, ,
Hyderabad Was this information helpful? |
Post your Comment