Indian Bank — atm problem | |
నేను ఈరోజు చిత్తూరు జిల్లా, srపురంలో indian bank atmనుంచి 500/- రూపాయలు డ్రా చేయాలని ప్రయత్నించాను. ఐతే ట్రాన్సాక్షన్ జరగలేదు. డబ్బు గానీ, రశీదు గానీ రాలేదు. కానీ వెంటనే, నా atmకి చెందిన బ్యాంక్ అయిన నా sbi account నుంచి 500/- డ్రా అయినట్లుగా నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఆ రెండు banks వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడంలేదు. తగిన చర్య తీసుకోగలరు Was this information helpful? | |
1 Comment | |
Comments
12%
Complaints
3867
Pending
0
Resolved
471
+91 44 2813 4300
PB No: 5555, 254-260, Avvai Shanmugam Salai, Royapettah, Chennai, India - 600014
View all Indian Bank contact information
Account holder in borivali east branch sinc 6 years, yesterday i was swap Rs. 2200/- twice time at sameer x ray and sonography swaping machine but the amt cut from 2200+2200 total 4400 from my account, but thay machine statement was show one time.
help up 2200 go to witch accout.
1st swap at 17.40
2nd swap at 18.00