Municipal Corporation Of Greater Hyderabad — bill not given by shah ghouse shaikpet for eating biryani
S
Sreenivas Kopilla
from Hyderabad, Telangana
Address:
500045
టోలిచౌకి "షా గౌస్" హోటల్ లో కింద సెక్షన్ లో బిర్యానీ తిని అమౌంట్ కట్టిన తర్వాత బిల్ అడిగితే ఇవ్వనని చెప్తున్నారు. బిల్ కావాలంటే హోటల్ పై డైనింగ్ హాల్ లో తినాలని, కిందన తింటే బిల్ రాదని తెగేసి చెప్తున్నారు. బిల్ ఇవ్వకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ కు, మీడియా కు ఇన్ఫోర్మ్ చేస్తామని కస్టమర్స్ అంటే మీరు ఎవ్వరికి కంప్లైంట్ చేసిన పర్వాలేదని స్టాఫ్ సమాధానం చెప్తున్నారు. అవసరమైతే gst పే చేస్తాం అని కస్టమర్స్ అన్నప్పటికీ స్టాఫ్ ఇక్కడ బిల్ ఇవ్వం అన్నారు. కింద తినే ఫుడ్ కు బిల్ ఇవ్వబడదు అని బోర్డు పెట్టమని కస్టమర్స్ సూచించినట్టు తెల్సింది. Govt విధానం ప్రకారం డబ్బు తో ఏ వస్తువు తీసుకున్న బిల్ కంప్లేసర్ ఇవ్వాలి. రోజుకు లక్షల వ్యాపారం సాగించే ఇక్కడ బిల్ కొన్ని సందర్భాలలోనే ఇవ్వడం శోచనీయం. సాధారణంగా బయట 20 రూపాయలు కొన్న బిల్ అడిగితే ఇస్తారు. బిల్ అవసరమైన వారు తప్ప మిగిలిన వారు అడగరు. కింద సెక్షన్ లోనే రోజుకు లక్షల రూపాయలు అమ్మిన లెక్కల్లో రాదు. టాక్స్ కట్టనవసరం లేకుండా ఆదా చేసే ఇంట్రెస్ట్ బిల్ ఇవ్వడం లో లేదు. ఈ విషయం షా గౌస్ కాల్ సెంటర్ కు కూడా కాల్ చేసి చెప్పినట్టు తెల్సింది. చాల కష్టం మీద వాళ్ళు తిన్న 230 /- బిల్ వ్రాసి ఇచ్చారు.ఎంతో పేరువున్న ఈ హోటల్ లో సిబ్బంది ఇలాటి సమాధానం చెప్పడం పై మరి కొంత మంది కస్టమర్స్ ఆశ్చర్యంగా చూసారు.
Was this information helpful?
No (0)
Yes (0)
Municipal Corporation of Greater Hyderabad customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Municipal Corporation of Greater Hyderabad reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment