Address: | 500048 | Website: | ghmc |
డియర్ సర్ / మేడం,
నా పేరు బుసాని నరేందర్ రావు వర్మ, ఉప్పరపల్లి, రాజేంద్ర నగర్, మేము వీధి కుక్కల వల్లనా బయటకి రాలేక బయపడి వల పనులు చేయలేక పోతున్నారు, అలాగేయ్ స్కూల్ వెళ్ళేయ్ పిల్లలు భయపడుతున్నారు..
గత నెల మూడు సంవత్సరాల పాపను కుక్కలు కర్చాయ్..
ప్లీజ్ మా మీద దయవుంచి వీధి కుక్కలను పటుకుంటారని నా మనవి ...!!
ఎట్లు
మీ విధేయుడు
బుసాని నరేందర్ రావు వర్మ Was this information helpful? |
Post your Comment