| Address: 500081 |
| Website: illegal houseing |
మేము అనగా మస్తాన్ నగర్ వాసులము రాయునది, ఏమనగా మా బస్తీలో అక్రమ నిర్మాణాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నవి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం,
అయ్యా మా బస్తీలో అక్రమ నిర్మాణాలు చాలా చాలా జరుగుతున్నాయని మున్సిపల్ ఆఫీస్ లో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్లు ఏమి పట్టించుకోవడం లేదు బాధ్యతగా పని చేయడం లేదు, ఇక్కడ అక్రమ నిర్మాణాల వలన మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము పైన బాల్కనీలు, కింద మెట్లు, అనవసరమైన కట్టడాల వలన రోడ్డు చిన్నదిగా మారింది, వాటర్ ట్యాంకర్, అంబులెన్స్, కార్లు లాంటివి రావడానికి ఇబ్బంది గా ఉంది, ఇక్కడ పెద్దదిగా విస్తారముగా రోడ్లు ఉన్న అక్రమ నిర్మాణాల వలన రోడ్డు మూసివేయబడింది, అక్రమ నిర్మాణాలు కూల్చివేసి ఇక్కడ ఉన్న రోడ్డును ఉంచండి,
మస్తాన్ నగర్ వాసులము
మాదాపూర్,. గుట్టల బేగంపేట్. రోడ్ నెంబర్ 46,
తెలంగాణ,
Municipal Corporation of Greater Hyderabad customer support has been notified about the posted complaint.
Sep 17, 2018
Updated by marvadi balu please make it fast
Oct 21, 2018
Updated by marvadi balu what about your complaints, when your takeing action
Streetdogs in our area creating lot of nuscene please catch those dogs there are almost 10 dogs in our area please do needfull
Thanks
Sandeep
Badichowdi, kutibiguda near church yogeshwar appartments