| Address: Venkanna gangavath,cell,9963204238 |
Sir good evening.my name is venkanna gangavath.iam a govt employee.
నేను ఈరోజు01/01/2024న నా ఫ్యామిలీతో సాయంత్రం 5 గంటల తర్వాత గంధంపల్లి బస్టాప్ వద్ద ఇల్లందుకు వెళుతున్న మహబూబాబాద్ డిపోనకు చెందిన బస్ నంబర్TS 26Z 0022 అను బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఒక మహిళ కొత్తపేట స్టేజివద్ద ఎక్కగా, ఆమె తన ఆధార్ కార్డ్ చూపి టిక్కెట్టు ఇవ్వాలని అభ్యర్ధించగా, సదరు మినీ బస్ డ్రైవర్ కం కండక్టర్ గారు ఈ ఆధార్ కార్డులో వున్న నీ ఫోటో పోలిక నీకు సరిపడట్లేదు, నీవు వెంటనే బస్ దిగి వెళ్ళిపోవాలని, కఠినంగా తెలిపి బస్సును ఆపు చేసినాడు.ఈ ఘటన చూసిన నేను, ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను ఈ టైములో బస్సు దింపేయటం సరికాదని, కనీసం టికెట్టు తీసుకోమని అడగక దిగమనటం సబబు కాదని, వీలైతే ఆమె టికెట్టు డబ్బులు నేను చెల్లిస్తాననగా, ఈ బస్సులో ఎవరికీ లేని బాధ నీకేందయ్, రూల్స్ అడగటానికి నువ్వెవరయ్ అని మర్యాద లేకుండా మాట్లాడటమే కాక తాగి మాట్లాడంతున్నావా అని ఏకవచన సంభోధ పదాలతో పరుషంగా మాట్లాడి, బస్సు ఇంజిను కంప్లీట్ గా ఆఫ్ చేసి గొడవకు దిగి ప్రయాణీకులందరికీ చాలా ఇబ్బంది కల్గించినాడు ఇట్టి విషయాన్ని TSRTC హెడ్ ఆఫీసు కంప్లయింట్ చేయగా సదరు డిపో మేనేజర్ గారి చర వాణీ నంబరు తెల్పగా, వారికి తగు సమాచారం ఇచ్చి చర్యలకై అడగగా వాట్సప్ లో రిటెన్ కంప్లయింట్ అడిగారు.దానికి నేనుసరేనంటిని..కానీ ఈ విషయాన్ని సదరు వ్యక్తిపై తగు చర్యల నిమిత్ం తమరికి తెల్పుకొనుచున్నాను.కావున వెంటనే స్పందించి తగు చర్యలకై ప్రార్ధన.
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint.