| Address: Prakasam, Andhra Pradesh, 523001 |
Dear sir, నేను మేధరమిట్ల నుండి ఒంగోలు వచ్చే బస్ లో కండక్టర్ కి10rupees కాయిన్ ఇచ్చాను, కండక్టర్ గారు తీసుకోలేదు, ఎందుకు తీసుకోరు అని అడిగితే, మా apsrtc డిపార్ట్మెంట్ తీసుకోవద్దు అని చెప్పారట, 50 మంది ప్రయాణం చేసే బస్ లో ఒక కండక్టర్, 10 rupees coin refuse చేస్తే దానిని చూసి బస్ లో passengers కూడా తీసుకోకుండా ఉండటానికి ప్రేరేపించిన వాళ్ళు అవుతారు మీరు, మీకు RBI వాళ్ళు ఏమైనా చెప్పారా తీసుకోవద్దని, కండక్టర్ చాలా rude గా behave చేసాడు, నాకు ఇచ్చిన టికెట్ కూడా పంపిస్తున్నాను, మీరు ఏదైనా తీసుకోకపోతే నోటీస్ అంటించండి, దయచేసి ప్రయనికులని ఇబ్బంది పెట్టవద్దు, బస్ నెంబర్. Ap27t2027, కండక్టర్ no.506071
Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] customer support has been notified about the posted complaint.
uid number:3312
depart on : feb 17, 2019 11:20 pm
service code:35175